కరోణ వైరస్ పై స్పందించిన ప్రముఖ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..
కరోణ వైరస్ పై స్పందించిన ప్రముఖ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..
ప్రజలు కరోణ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
ముందస్తు గా ఈ వైరస్ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి..
కరోనా వైరస్ లక్షణాలు పై ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించండి..
లేదంటే 104 కు డయల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్ర పంచుకోండి ముఖ్యంగా తమ చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి..
జలుబు, దగ్గు, శ్వాస తీయడంలో ఇబ్బందులు ఎదురవుతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోండి..
ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి..
Keywords: Famous sports person Mrs. Saniya Mirza given her views about Karona Virus