విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృత పరచనున్నట్లు పేర్కొన్న కాంగ్రెస్ నేత పరుచూరి భాస్కరరావు
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృత పరచనున్నట్లు పేర్కొన్న కాంగ్రెస్ నేత పరుచూరి భాస్కరరావు
ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివి అని తెలిపారు.. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత పరుచూరి భాస్కరరావు అన్నారు. హృదయపూర్వక ధన్యవాదాఅనకాపల్లి పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో అనకాపల్లి మండలం కశింకోట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పరుచూరి పేర్కొన్నారు.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటుగా
అర్హులకు అభివృద్ధి ఫలాలు అందించేలా కృషి చేస్తానన్నారు.. కాంగ్రెస్ నేత పరుచూరి భాస్కరరావు స్పష్టం చేశారు