అందరి మన్ననలు అందుకుంటోన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే డా|| బెందాళం.అశోక్
అనూహ్య పరిణామాల మధ్య ఇచ్చాపురం నియోజికవర్గ టిడిపి ఇన్ చార్జ్ అయ్యారు.. వైద్యవృత్తిని ప్రక్కకు పెట్టి ప్రజా సేవకు నడుంభిగించారు.. తన తండ్రి సీనియారిటి.. తన సిన్సియారిటితో మమేకమై ప్రజల మదిని చూరగొన్నారు.. వెరసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాసనసభ్యునిగా విజయం సాధించారు డాక్టర్ బెందాళం అశోక్ బాబు.. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అనుభవాలకు ఎదురొడ్డి ముందుకెళ్తున్న ఈ యువకుడి విజయ రహస్యం ప్రజల ఆదరాభిమానాలే.. ఆస్తి ఓటర్ల అండదండలే..!
ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు పై మరిన్ని విశేషాలకై ఈ వీడియో క్లిక్ చెయ్యండి..