ఖాజీపేట గ్రామపంచాయితీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో మేజర్ పంచాయితీలకు ధీటుగా పోటీ పడుతోంది..
ప్రజల భాగస్వామ్యం.. ప్రజా ప్రతినిధుల తోడ్పాటు.. అధికారుల అండదండలు.. అన్నింటినీ సమన్వయము చేసుకుంటూ ముందుకువెళ్తున్న గ్రామపంచాయితీ పెద్దలు.. వెరశి.. ఈ గ్రామపంచాయితీని అగ్రభాగంలో నిలుపుతోంది.. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆదర్శంగా నిలుస్తోంది..
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనించిఉంది.. నగర కార్పొరేషన్ కు చేరువగా అభివృద్ధి సారిస్తోంది.. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి శ్రీసూర్య నారాయణ స్వామి ఆలయానికి కూతవేటులో ఉన్న ఈ ఖాజీపేట గ్రామపంచాయితీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో మేజర్ పంచాయితీలకు ధీటుగా పోటీ పడుతోంది.. ఆ వివరాలకై ఈ వీడియో క్లిక్ చెయ్యండి..