శ్రీకాకుళం లో పుట్టిన ఆ యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు..
శ్రీకాకుళం లో పుట్టిన ఆ యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.. అనుకున్న లక్ష్యం వైపు గురిపెట్టి.. ఎంచుకొన్న రంగంలో నంబర్ వన్ గా విజయం సాధించారు. అయితే కోట్లాదిమందికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా మారారు.. అసాధ్యాలను సుసాధ్యం ఎలా చెయ్యగలిగారు. పల్లె నుండి ప్రపంచస్థాయి గుర్తింపు పొందడానికి అహర్నిశలూ ఎలా శ్రమించారు..? రైతు కుటుంబం నుండి పుట్టి.. పేదరికంలో పెరిగి.. అంచెలంచెలుగా ఎదిగి.. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా చూపించగలిగారు.. వాచ్ దిస్ స్టోరీ..