వనరులున్నాయి.. వినియోగం లేదు.. అవకాశాలున్నాయి.. అభివృద్ధి లేదు..
వనరులున్నాయి.. వినియోగం లేదు.. అవకాశాలున్నాయి.. అభివృద్ధి లేదు.. శతాబ్దాల చరిత్ర ఉంది.. చెప్పుకోదగ్గ భవిష్యత్ లేదు.. సిక్కోలు జిల్లా లో ప్రగతికి అవసరమయ్యే ప్రాధాన్యతలు ఎన్నో ఉన్నాయి.. లేనిదంతా చిత్తశుద్దే.. అందుకేనేమో.. వలసల జిల్లాగా పేరుపొందుతోంది. అభివృద్ధికి ఆమడ దూరం లో ఉన్నచిక్కోలు బతుకు