అదృష్టం తో పాటు అవకాశాలు వెంట నడిచాయి.. నేతల అండదండలతో పాటు.. ప్రజల ఆశీస్సులు వెన్నంటి నిలిచాయి
అదృష్టం తో పాటు అవకాశాలు వెంట నడిచాయి.. నేతల అండదండలతో పాటు.. ప్రజల ఆశీస్సులు వెన్నంటి నిలిచాయి. మండల స్థాయిలో పనిచేసేటప్పుడు క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి.. జిల్లా స్థాయిలో సమీక్షలకు మండల స్థాయి పనులకు, రాష్ట్ర స్థాయి సమావేశాల్లో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల సంక్షేమానికి.. ఇలా స్పష్టమైన అజెండాతో ముందుకెళ్తుండటం అయన పనితీరుకు అందరి ప్రశంసలు అందించేలా చేస్తోంది.
ప్రభుత్వ విప్ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విధేయునిగా.. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు ల తోడ్పాటు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మిల ప్రోత్సాహం.. పార్టీలకతీతంగా రాష్ట్రంలోని 667 మంది జెడ్పిటీసీల నమ్మకం.. బూర్జ మండల ప్రజానీకం ఆశీర్వాదం వెరశి ఆనెపు రామకృష్ణ ను అనతికాలంలోనే అందరి మన్ననలను పొందేవిధంగా ముందుకు నడిపిస్తోంది. ఆ వీడియో క్లిక్ చెయ్యండి..