శ్రీకాకుళం జిల్లా గారమండలం బూరవిల్లి గ్రామానికి ప్రస్తుతం మల్ల ఆగ్నేయ సర్పంచ్ గా అందిస్తున్న సేవలు
ఓ వైపు వంశధార నదీతీరం.. మరోవైపు బౌద్ధారామం శాలిహుండం.. జాతీయ రహదారికి చేరువగా ఉన్న బూరవిల్లి గ్రామం… గార మండలానికి ముఖద్వారం.. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ గ్రామపంచాయితీనకు ప్రాతినిధ్యం తరతరాల అనుబంధం.. అభివృద్ధిలో పోటీ పడుతున్న పాలకవర్గం.. శ్రీకాకుళం జిల్లా గారమండలం బూరవిల్లి గ్రామానికి ప్రస్తుతం మల్ల ఆగ్నేయ సర్పంచ్ గా అందిస్తున్న సేవలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ముఖ్యంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ లక్ష్మీ దేవి, అప్పలసూర్యనారాయణ ల ప్రోత్సాహం.. వెన్నంటి నిలుస్తోంది. రెండు వేల మంది జనాభా, 14 వందలమంది ఓటర్లు, పది వార్డులు, బూరవిల్లి గ్రామ పంచాయితీ అభివృద్ధికై ఈ లింక్ క్లిక్ చెయ్యండి..