ఒకవైపు జాతీయ రహదారి, ఇంకోవైపు నదీ తీరం.. మధ్యలో తురకశాసనం గ్రామ పంచాయితీ..
ఒకవైపు జాతీయ రహదారి, ఇంకోవైపు నదీ తీరం.. మధ్యలో తురకశాసనం గ్రామ పంచాయితీ.. పలువురు ముఖ్య నాయకులకు ప్రియమైన ఈ గ్రామం.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరం.. ఇలాంటి పరిస్థితుల్లో గడచిన దశాబ్ద కాలంగా ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. టిడిపి సీనియర్ నేత వెదుళ్ల హరికృష్ణ సహకారం మేరకు సర్పంచ్ రూపవతి తురక శాసనం పంచాయితీ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి..