నిర్లక్ష్యానికి గురైన ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధి పథంలోకి వెళ్తోంది…
నిర్లక్ష్యానికి గురైన ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధి పథంలోకి వెళ్తోంది….గ్రామ పంచాయతీ లో మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తోంది…మంత్రి అచ్చెన్నాయుడు ఎంపి రామ్మోహన్ నాయుడు సహకారం తో నందిగాం మండలం వల్లభ రాయుడు పాడు గ్రామ విశిష్టత లు గ్రామ సర్పంచ్ ఆరంగి సన్యాసి నాయుడు పనితీరు పై మరిన్ని విశేషాలు కోసం ఈ వీడియో క్లిక్ చేయండి…