తనదైన శైలిలో దూసుకుపోతున్న పలాస మున్సిపల్ చైర్మన్ “కోత”….
యువకుడైన వ్యక్తికి తొలిసారిగా పలాస కిరీటం దక్కింది. అనూహ్య పరిణామాలతో మున్సిపాలిటీలో సుపరిచితుడైన కోత పూర్ణచంద్ర రావుకు చైర్మన్ పదవి వరించింది. పలాస కాశీబుగ్గ పురపాల సంఘం అద్యక్ష్యునిగా ఎన్నికైన నాటినుండి నేటికీ రెండేళ్లుగా కోత పూర్ణచంద్ర రావు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీనికి సంభందించి పూర్తి పూర్తి వీడియో డాక్యూమెంటరీ కై క్లిక్ చేయండి….
Key Points: we are presenting few things about kotha Purnachandra Rao (Pala Munsipal Chairman)