కోనేరు రాజేంద్రప్రసాద్ నామినేషన్
విజయవాడ : విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి మాజీ మంత్రి విశ్వరూప్ నామినేషన్ వేశారు.