ఒక మారుమూల పల్లె.. లక్షలాది గ్రామాలకు మార్గదర్శకమైంది….
ఒక మారుమూల పల్లె.. లక్షలాది గ్రామాలకు మార్గదర్శకమైంది. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని పటాపంచలు చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు అగ్రగామిగా అమలు చేస్తూ అభివృద్ధి ఫలాలు అర్హులకు అందజేస్తూ ఆ ప్రాంతం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దబడింది. దీని వెనుక కర్త, కర్మ, క్రియ ఎన్.ఈ.ఆర్.. అందుకే ఈ పంచాయితీ పురోభివృద్ధి, నడికుడితి ఈశ్వరరావు సేవా కార్యక్రమాలు ది ఫోరం ఫర్ బెటర్ శ్రీకాకుళం గుర్తించింది. ది బెస్ట్ అచీవ్మెంట్ పేరిట అవార్డ్ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ ఎన్.ఈ.ఆర్..? ఏమా మార్గదర్శకం..? ఎలాంటి విజయం..? వాచ్ దిస్ స్టోరీ..