Published On: Fri, Jul 28th, 2017

180 అడుగుల ఎత్తు… మడపాం శ్రీవిశ్వ విరాట్ వీర హనుమాన్ విగ్రహ సొంతం..ప్రపంచ రికార్డు@విశ్వ విరాట్ హనుమాన్

Share This
Tags

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చేరువలో వంశధార నదీ తీరాన నరసన్నపేట మండలం మడపాం వంతెన ప్రక్కన ఈ మహత్కార్యాన్ని చేపట్టడం లో సఫలీకృతులైనారు నిర్వాహకులు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ఆంజనేయుని సొంతం.. వంశధార నదీ తీరం ఈ వాయుపుత్రుని ఆవాసం.. ప్రపంచం లోనే ఎతైన రికార్డు ఈ పవనపుత్రుని కీర్తి పతాకం.. అలాంటి ప్రత్యేకతలున్న సిక్కోలు శ్రీ విశ్వవిరాట్ వీర హనుమాన్ ప్రాంగణం లో ఇంకా పదిహేను శాతం నిర్మాణ పనులు, ధ్యాన మందిరం, నిత్యాన్నదాన సత్రం, ప్రహరీ గోడలు పూర్తి కావాల్సిఉన్నాయి. ఈ బృహత్ కార్యక్రమం లో మీ వంతు భాగస్వామ్యాన్ని సవినయంగా కోరుకుంటోంది శ్రీ రామభక్త హనుమాన్ సేవా సమాజ్ ట్రస్ట్….. దాతలు ధన, వస్తు రూపేణా విరాళములు సమర్పించి ఈ మహత్కార్యం పూర్తికి తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది.. ………….

దాతలు సంప్రదించాల్సిన చిరునామా : జాయి శ్రీకాంత్ స్వామి, వ్యవస్థాపకులు, శ్రీ రామభక్త హనుమాన్ సేవా సమాజ్, మడపాం గ్రామం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9000049523. … ప్రధాన ఆదినారాయణ, విశ్రాంత జిల్లా పంచాయితీ అధికారి, అధ్యక్షులు, శ్రీ రామభక్త హనుమాన్ సేవా సమాజ్ ట్రస్ట్.. శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9492851088.
దాతల విరాళాలకు యాక్సిస్ బ్యాంకు ఖాతా నెంబరు..914010019329450..
IFSC code.0000536. ద్వారా జమ చేయగలరని విజ్ఞప్తి…

గమనిక:- 1008 ప్రాంతాలకు బదులుగా 1008 దేశాల్లో అని తప్పు గా స్క్రోల్ అవుతోంది..గమనించగలరు

About the Author