Published On: Mon, Apr 1st, 2013

eeraastram.com ఉగాది పురస్కారం

Share This
Tags

శ్రీకాకుళం జిల్లలో ప్రజలు తమ సొంత అభిప్రాయాలను పంచుకొనుటకు వీలుగా ఒక వినూత్న రీతిలో జిల్లా లోని వివిధ రంగాలలో ” విద్య , వైద్య , ఆహార , వసతి  మొదలగు కేటగిరీలలో ప్రజలతో  స్వయంగా వోటింగ్ నిర్వహించనుంది మా ఈ ఈరాష్ట్రం. ప్రజలు తమ అభిప్రాయాలను feedback ద్వారా కాని మెయిల్స్ ద్వారాకాని లేదా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజీయవచ్చు.

1) జిల్లా లో నాణ్యతతో కూడినటువంటి ఉన్నత విద్యను అందిస్తున్నతువంటి సంస్థ ఏది ?
 02in_education_100318f
2) జిల్లలో ప్రజలకు మంచి సంతృప్తికర వైద్యం అందిస్తున్న ఆరోగ్య  సంస్థ  ఏది   ?
 photos_2012_01_f5a42dd5766f1d10
3) జిల్లా లో అన్ని హంగులతో మంచి భోజనం అందించే ” రెస్టారెంట్ ” ఏది ?
60a28d3a-136e-4a3d-9050-6dae658ea0b2
4) జిల్లలో  అన్ని హంగులతో వున్నా వసతి గృహం ఏది ?
hydcy_home01

About the Author