రెండు దశాబ్దాల కాలంగా బొరివెంక పంచాయితీ పురోభివృద్ధి దిశగా పయనిస్తోంది….
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తరువాత తమ ప్రాంతాల అభివృద్ధికి అందరూ ఐక్యత చాటుకుంటారు.. ఇదే కోవలో రెండు దశాబ్దాల కాలంగా ఆ పంచాయితీ పురోభివృద్ధి దిశగా పయనిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంక గ్రామ పంచాయితి.. అధిక జనాభా ఉన్నా అభివృద్ధి లో తనదైన రీతిలో ఆధిపత్యం కనబరుస్తోంది. ఈ పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలు, సర్పంచ్ బెందాళం శ్రీరాంప్రసాద్ పనితీరు కోసం దిగువ వీడియో క్లిక్ చెయ్యండి..
Key Words: Borivanka Drikakulam District