కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు….
ఎంత ఎదిగినా …ఒదిగి ఉండే మనస్తత్వం….
ఆనతి కాలంలో ..
అందరి మన్ననలను అందుకున్న
మహోన్నత శిఖరం …
శ్రీకాకుళం పార్లమెంటు పరిది …
అభివృద్ధి కార్యక్రమాలు అమలులో
మీది అగ్రస్థానం ….
అందుకే
ఇప్పుడూ..ఎప్పుడు…ఎల్లప్పుడూ
మా మదిలో
మీకు సుస్థిర స్థానం..
ఎన్నో విజయాలు..మరెన్నో పదవులు..ఇంకెన్నో పుట్టిన రోజులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ….
మీ శ్రేయోభిలాషులు
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభిమానులు