Published On: Fri, Jul 29th, 2016

ఇంట్లో అయినా.. ఊర్లో అయినా.. చివరికి సమాజం లో అయినా.. మన నడవడిక బట్టే గుర్తింపు…

Share This
Tags

ఇంట్లో అయినా.. ఊర్లో అయినా.. చివరికి సమాజం లో అయినా.. మన నడవడిక బట్టే గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వృత్తిలో కూడా అంచెలంచెలుగా ఎదిగేందుకు దోహదపడుతోంది. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వాళ్లకు.. నిరంతరం శ్రమించే వ్యక్తులకు.. విజయం దాసోహం అవుతుంది. అలాంటి కోవకే చెందిన డా|| బి.ఆర్. అంబేద్కర్ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ఆచార్య తులసిరావు పల్లె నుండి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటిలో ఉన్నత స్థానం పొందే వరకూ అహర్నిశలూ కష్టపడ్డారు. అవరోధాలను ఎదుర్కొంటూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్న ప్రో|| తులసీరావు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రేయోభిలాషులంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఆచార్య గుంట తులసీరావు ఇరవై ఏడేళ్ళ సుదీర్ఘ ప్రయాణం పై మరిన్ని విశేషాలకై ఈ వీడియో క్లిక్ చెయ్యండి..

eeraaastram Tulasi Rao 4eeraaastram Tulasi Rao 3eeraaastram Tulasi Rao 2eeraaastram Tulasi Rao 1

Key Words: About Proff. Tulasi Rao (BR.Ambedkar University)
Hello viewers today we are presenting a legendary personality Proff. Tulasi Rao ( BR. Ambedkar University ) video.

About the Author