కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆశయాలు..
కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆశయాలు.. అభివృద్ధి కార్యక్రమాల అమలవ్వాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే, అందరిలో చైతన్యం పెరగాలి.. అందరిని కలుపుకుని వెళ్లే నాయకత్వం రావాలి.. చిత్తశుద్ధి తో పనిచేసే మనస్తత్వం.. దానికి తగ్గట్టుగా కార్యాచరణ అవసరం.. అందుకే కావాలి సరికొత్త ప్రణాలికతో మీ ముందుకు ..సదా మీ సేవలో… పరుచూరి భాస్కరరావు