Published On: Wed, Dec 26th, 2018

పరుచూరి పిలుపు..

Share This
Tags

పరుచూరి పిలుపు.. ఉత్తరాంధ్ర లో అపారమైన వనరులు ఉన్నాయి.. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడే వెలున్నా, పురోభివృద్ధి చర్యలు శాన్యం.. ఉత్తరాంధ్ర ఉత్తమాంద్ర గా మారాలంటే అందరిలో చైతన్యం పెరగాల్సివుంది.. వనరుల సద్వినియోగానికి చర్యలు చేపడితేనే భావితరాలకు వారసత్వ సంపద అందించే వీలుంది.. అప్పుడే వలసల నివారణ జరిగి ఉత్తరాంధ్ర ఉత్తమాంద్ర గా మరే వీలుంది..ఈ బృహత్తర కార్యక్రమం విశాఖజిల్లా అనకాపల్లి కి చెందిన వివిద్ గ్రూప్ చైర్మన్ శ్రీ పరుచూరి భాస్కరరావు ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు.. కోటిమంది కి అవగాహన కలిగేలా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు..

About the Author