Published On: Sat, May 30th, 2020

జగనన్న మద్యపాన నిషేధం పై ప్రత్యేక కధనం…

Share This
Tags

ఏపీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రడ్డి అధికారం చేపట్టి ఏడాది కావస్తుంది. అసలు జగన్‌ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నవరత్నాలు. మరి ఈ నవరత్నాలు అధికారం చేపట్టిన ఈ ఏడాదిలో ఎంతవరకు అమలయ్యాయి. ప్రజలలో నవరత్నాలపై ఎలాంటి స్పందన కనిపిస్తోంది? ఈ అంశాలపై అంశంపై ప్రత్యేక పల్సెస్‌ వారి ఈ రాష్ట్రం డాట్‌ కాం ప్రత్యేక కకథనం.

జగన్ ప్రచారానికి ప్రజలు జేజేలు పలికారు. ఆయన మాట తప్పరు అన నమ్మకంతో ఓటుతో ప్రతిస్పందించారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారు. అంతే. మళ్లీ ఇన్నేళ్లకు రాజన్న రాజ్యం వచ్చిందంటూ ఇప్పుడు నవ్యాంధ్ర ప్రజలు సంబరపడుతున్నారు.

About the Author