Published On: Fri, Sep 2nd, 2016

పుట్టిన ఊరు…నమ్మిన జనం రుణం తీర్చుకోవాలనుకున్నారు..

Share This
Tags

పుట్టిన ఊరు…నమ్మిన జనం రుణం తీర్చుకోవాలనుకున్నారు..అధికార పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు,అధికారుల అండదండలతో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అహర్నిశలు శ్రమించారు. పర్యవసానంగా కొత్తూరు పంచాయితీని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకెల్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామ పంచాయితీ ఇది. ఈ పంచాయతీకి సర్పంచ్ గా లోతుగెడ్డ శ్రీదేవి MPTC గా లోతుగెడ్డ తులసీవరప్రసాద్ రావు పనిచేస్తున్నారు.. రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాల అనుభవం తులసీబాబు విజయానికి కారణమవుతోంది. ప్రస్తుతం కొత్తూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా MPTC గా కొనసాగుతున్న ఈయన కొత్తూరు పంచాయితీ అభివృద్దికి చక్కనైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కొత్తూరు పంచాయితి అభివృద్ధి కోసం శ్రీదేవి, తులసీ వరప్రసాద్ ల ప్రణాళికకై దిగువ వీడియో లింక్ క్లిక్ చెయ్యండి

Keywords: Hello viewers eereastram.com today introduced a new social responsibility personalty who is working for people. His name is tulasi prasad in kotturu which is located in srikakulam district in Andhrapradesh. Hear we presented one video which shows his social responsibility. If you want any suggestions/support, please contact us then we are forword your suggestions to Mr. Tulasi Prasad. Mr. Tulasi Prasad stated like Experience proves that in this life peace and satisfaction are had, not by the listless but by those who are fervent in God’s service. And rightly so. For in their effort to overcome themselves and to rid themselves of self-love, they rid themselves of the roots of all passion and unrest.

eeraastram.com wishing both Mrs. Sridevi and Mr. Tulasi Prasad for his success.
t5t6t7t8

t9

t4

t3

t2

t1

About the Author