Published On: Wed, Mar 4th, 2020

కరోనా వైరస్‌ నివారణ మందును తెలంగాణ ఆయుష్ విభాగం పంపిణీ చేస్తోంది. ..

Share This
Tags

– హోమోయోపతి కరోనా వైరస్‌ రోగనిరోధక ఔషధం పేరిట తెలంగాణ ఆయుష్ విభాగం ఓ స్టాల్‌‌ను ఏర్పాటు చేసి హోమియోపతి మందుల్ని పంపిణీ చేస్తుంది..

– ఆర్సెనిక్ ఆల్బ్ 30 పీ ఔషదం కరోనాను నిరోధిస్తుందనే కేంద్రం సూచన మేరకు తెలంగాణ ఆయుష్ విభాగం వీటిని పంపిణీ చేసింది.

– రోజుకు ఆరు పిల్స్ చొప్పున భోజనానికి అర గంట ముందు, అర గంట తర్వాత వేసుకోవాలని ఆ స్టాల్‌‌ దగ్గర రాశారు. ఏడాది లోపు వయసున్న పిల్లలకు తల్లిపాలతోపాటు రోజుకు మూడు బిల్లలు ఇవ్వాలని సూచించారు.

– ఆర్సెనికా ఆల్బ్ ఔషధం కరోనా వైరస్ కోసం తయారు చేసింది కాదని.. కానీ ఏ రకమైన ఇన్‌ప్లూయెంజాకైనా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. 200 పీ అనేది స్వైన్ ఫ్లూ‌ కోసమని, 30పీ అనేది కరోనా వైరస్ లక్షణాల కోసమని హోమియోపతి ఫిజిషియన్ తెలిపారు.

Key words: corona virus preventive medicine distributed by telangana ayush division.

About the Author