దశాబ్దాలుగా నాయకత్వం…
దశాబ్దాలుగా నాయకత్వం నమ్ముకున్న ఆ ప్రాంతీయులు అందరికీ న్యాయం చేయడం ఇదే నినాదంతో గడిచిన 30 ఏళ్లుగా అట్టాడ కుటుంబం ఆ గ్రామానికి అవినాభావ సంబంధం తో కొనసాగుతూ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పాలన పగ్గాలు కట్టబెడుతున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పంచాయతీని అభివృద్ధి చేసిన ఘనత స్థానిక నాయకుడు అట్టాడ రాంప్రసాద్ దక్కింది. ముఖ్యంగా మంత్రి అచ్చం నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు చొరవతో మౌలిక సదుపాయాల కల్పన తో మర్రిపాడు పంచాయతీని ముందుకు తీసుకెళ్తున్నారు..