నారాయణ మరియు చైతన్య విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు..
– నారాయణ మరియు చైతన్య విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు..
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద ఉండే నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజీ లో క్యాంపస్ లపై ఐటీ అధికారులు సోదాలు..
– ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఐటీ అధికారులు దాడులు పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
– ఐటీ తనిఖీల్లో కొన్ని ప్రత్యేక పత్రాలు, రికార్డులు స్వాధీనం..
– హైదరాబాద్లోని మాదాపూర్ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు.
– మొత్తం మీద మొదటి రోజు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఐటీ దాడులు జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
Key words: IT attacks on narayana and chaitanya educational institutions.