7వతేదీన అంబేద్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 215 అధ్యయన కేంద్రాలో ఈనెల 7వతేదీన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష 2013 నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో కొత్తగా అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హాల్‌టిక్కెట్లను www.braou.ac.in లేదాwww.aponline.gov.in నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.