Published On: Sat, Mar 2nd, 2013

జూన్‌లో ఓయూ దూరవిద్య పీజీ పరీక్షలు

Share This
Tags

ఓయూ దూరవిద్య వివిధ పీజీ కోర్సుల వార్షిక పరీక్షలు జూన్‌లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే (ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ) విద్యార్థులు ఈనెల 8 లోపు రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు.

About the Author