Published On: Tue, Mar 26th, 2013

3 నుంచి ఏఈఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

Share This
Tags

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,564 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన 4,459 మంది జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

About the Author