27తో ఎంసెట్ దరఖాస్తుకు గడువు పూర్తి
ఎంసెట్ 2013కు దరఖాస్తు గడువు ఈనెల 27తో ముగియనుంది. ఆదివారం రాత్రి వరకు 3,31,000 దరఖాస్తులు వచ్చాయని
ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్.వి.రమణారావు వెల్లడించారు. ఇంజనీరింగ్‌కు 2,44,000, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగానికి 87,000 దరఖాస్తులు అందాయి