Published On: Sat, Mar 2nd, 2013

ఎస్‌సీటీ కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

Share This
Tags

ఎస్‌సీటీ కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణకు గురువారంతో గడువు పూర్తవుతుండటంతో నగర పోలీస్ కమిషనర్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు తమ ధరఖాస్తులను, ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల లోపు అందజేయవచ్చని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన 5 కిలో మీటర్ల పరుగు ఈ నెల 2 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

About the Author