శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం గురువారం అనుమతి నిచ్చింది. ఐపీసీ, పీసీ యాక్ట్‌ల కింద ఆమెను ప్రాసిక్యూషన్ చేయవచ్చని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఓఎంసీ గనుల కేసులో శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.