రెంటికి చెడ్డ రేవడి కొనతాల !!!!
కొణతాల రామ క్రిష్న భవిత్యం డైలమా లో వుంది ….
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి నెంబర్ టెన్ లో ఒక నేతగా చక్రం తిప్పిన కొణతాల ఇపుడు ఏమి చెయ్యాలో పలుపోను పరిస్తితి ….
బద్ద శత్రువు అయిన దాడి వీరబద్రరావు జగన్ గూటికి చేరడం తో కొణతాల వర్గం లెవెల్ దిగజారింది …..
మాజీమంత్రి కొనతాలకు పి.సి.సి.చీఫ్ బొత్స కు మంచి కెమిస్ట్రీ వుంది ఇదే స్నేహం తో సత్తి బాబు కొనతాలను కాంగ్రెస్స్ పార్టీ లోకి ఆహ్వానిచినప్పటికి అప్పటిలో బెట్ట చేసిన రామకృష్ణ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారారు ….
అయితే పువ్వులు అమ్మే చోట కట్టెలు అమ్ముకోలేని కొణతాల భవిషత్తు వ్యూహం ఏమిటన్నది టాప్ సీక్రెట్ ….