రాష్ట్రం సమైఖ్యంగా ఉంటేనే మన భావి తరాలకు మనుగడ ….
కలిసుంటే కలదు సుఖం… విడిపోతే కలుగును నష్టం ….ఇది మనందరికీ పెద్దలు నేర్పిన మంచిపాఠం.కానీ నేకు కొంతమంది వేర్పాటువాదులు రాష్ట్రం విడిపోతే ఎదో అధ్బుతం జరుగుతుందనే పిచ్చి భ్రమలో మునిగి తేలుతున్నారు.ఇది నిజం కాదని ఈ నిరుద్యోగ రాజకీయ నాయకుల మాటలు నమ్మవద్దని రాష్ట్రం సమైఖ్యంగా ఉంటేనే మన భావితరాలకు మంచిదని తెలియజేసే క్రమంలో సమైక్యంద్ర కోసం చేసే ప్రతీ ఉద్యమం లో మన వంతు చేయూతనిద్దాం.ఈ ఉద్యమం లో బాగంగా ఈ నెల 24వ తెదీన మద్యాహ్నం మూడు గంటలనుండి సాయంత్రం ఐదు గంటలవరకు శాంతి యుత ” బైక్ ర్యాలీ ” నిర్వహించబడును.రాజకీయనాయకుల స్వార్ధ౦ కోసం ఈ ఆంద్ర రాష్ట్రాన్ని విడదీయటం,ఇలాంటి ఆలోచనలని తిప్పి కొట్టే ప్రయత్నంలో బాగంగా శాంతియుతం గా బైక్ ర్యాలీ ని నిర్వహిస్తున్నామని సమైఖ్యంద్ర సమితి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గారు “ఈరాష్ట్రం ” తో వివరించారు.
http://youtu.be/7j4UB4Kvs-U