యూపీఎస్సీ – సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ లొ ఉద్యోగావకాశాలు …….
సీపీఆర్‌ఐలో ఖాళీలు
బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీపీఆర్‌ఐ) కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు:
జాయింట్ డెరైక్టర్ (హై ఓల్టేజ్)
అర్హతలు:
ఎంఎస్సీ/బీఈలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. కనీసం 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. లేదా ఎంటెక్/ఎంఈ/పీహెచ్‌డీతోపాటు కనీసం 8ఏళ్లపాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి.
అకౌంట్స్ ఆఫీసర్
అర్హతలు: డిగ్రీతోపాటు ఎస్‌ఏఎస్, సీఏ, సీఏ డబ్ల్యూ ఉండాలి. అనుభవం తప్పనిసరి.
ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-3 (హై ఓల్టేజ్)
అర్హతలు: బీఈలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు ఐదేళ్ల పని అనుభవం. లేదా ఎంఈ/ఎంటెక్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం. లేదంటే ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5, 2013
ఇతర వివరాలకు: www.cpri.in
యూపీఎస్సీ – సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ -2013
బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టు ల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్‌కు నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టులు:
– బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్: 100
– సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్: 138
– సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్: 56
– ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్: 120
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమానం.
వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 1, 2013 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండి.. గరిష్టంగా 25 ఏళ్లకు మించరాదు.
శారీరక ప్రమాణాలు: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన మేరకు..
ఎంపిక: రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఫీజు: ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రూ. 200 నగదు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయింపు.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూలై 6న
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 5,
రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 20, 2013
వెబ్‌సైట్: www.upsconline.nic.in