Published On: Fri, Mar 8th, 2013

మహిళలపై జరుగుతున్న దాడులపై గంభీర్ స్పందన

Share This
Tags

ఇటీవల మహిళలపై జరుగుతున్న అకృత్యాలు చూసి తాను చాలా కలత చెందానని భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ముఖ్యంగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నాడు. ‘మా ఇంటికి దగ్గర్లో ఉండే మహిళలకు అదనపు భద్రత లభిస్తుండటం మంచి పరిణామం. అయినప్పటికీ ఇందుకు సరైన హామీ మాత్రం లేదు. చదువు, ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన తన కూతుర

About the Author