Published On: Thu, Mar 7th, 2013

మళ్లీ జట్టులోకి వస్తా: సెహ్వాగ్

Share This
Tags

తన ఆటపై తనకు నమ్మకముందని, మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానని టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్ట్ లకు ఎంపిక చేసిన భారత జట్టులో సెహ్వాగ్ కు చోటు దక్కలేదు. జట్టులో మళ్లీ స్థానం సంపాదించేందుకు శ్రమిస్తానని సెహ్వాగ్ ట్విటర్ లో పేర్కొన్నాడు.

About the Author