Published On: Sat, Mar 30th, 2013

సిక్కోలులో సింహగర్జన సక్సెస్ …

Share This
Tags

సిక్కోలులో సింహగర్జన సక్సెస్ …

సిక్కోలు వేదికగా  సమైక్య నినాదం మరోమారు మార్మోగింది . సమైఖ్యాంధ్ర  ఫోరం ఆధ్వర్యం లో శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో  ఈ  భారి సదస్సుని  సమైక్యాంధ్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలగ ప్రకాష్ ఆద్వర్యం లో జరిగింది. వేర్పాటు వాదానికి వ్యతరేఖంగా సమైక్యాంధ్ర ఫోరం ఈ సమైక్య సదస్సు నిర్వహిస్తోంది. ఈ భారి భహిరంగ సభకు పలువురు రాష్ట్ర మంత్రులు శైలజానాథ్ , కొండ్రు మురళి మోహన్ , విజయవాడ  యం.పి లగడపాటి రాజగోపాల్,పలువురు యం.ల్.ఎ లు మీశాల నీలకఠo నాయుడు ఇంకా వివిధ పార్టీ ప్రతినిధులు పలువురు ప్రజాసంఘ నాయకులు  పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. కార్యక్రమం లో బాగం గా రాష్ట్రం సమైఖ్య0గా వుండటం వల్ల కలుగు లాభాలేమిటో క్లుప్తంగా వివరించారు.తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.సి.ఆర్ తన స్వార్ధ రాజకీయాలకోసం తెలంగాణా ప్రజలను ప్రత్యేక రాష్ట్రం అనే నినాదంతో ప్రజలను మభ్య పెడుతున్నారని పలువురు వక్తలు తమ ప్రసంగంలో తెలియజేసారు.ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసారు సభ జరుగుతున్నంత సమయం ” జై  సమైక్యాంధ్ర ” అంటూ నినాదాలతో మైదానమంతా మారుమ్రోగింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సమైక్యాంధ్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలగ ప్రకాష్ ని ప్రజలు,వివిధ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. 

ఈ భహిరంగ సభకు సంభందించి వీడియోలు , చిత్రాలు దిగువ చూడగలరు ……..

సిక్కోలు వేదికగా  సమైక్య నినాదం మరోమారు మార్మోగబోతోంది. సమైఖ్యాంధ్ర  ఫోరం ఆధ్వర్యం లో శ్రీకాకుళం జిల్లా కేంద్రం లో   ఈ సదస్సు  భారి   ఏర్పాట్లతో జరగింది. వేర్పాటు వాదానికి వ్యతరేఖంగా ఫోరం ఈ సమైక్య సదస్సు నిర్వహించింది . ఈ భారి భహిరంగ సభను నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర ఫోరం వినూత్నంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.సి.ఆర్ కు ఆహ్వానం పంపారు. కెసిఆర్ ఈ సభకు హాజరై ఎందుకు వేర్పాటు వాదానికి మద్దత్తు ఇస్తున్నారో తెలియజేయాలని సమైక్యాంధ్ర ఫోరం సభ్యులు కొరారు.   ఈ సమావేశానికి పలువురు ప్రముఖులు  లగడపాటి,శైలజానాథ్,కొండ్రు  మురళి ,  ఇతర ప్రజాప్రతినిధులు,  రాజకీయనేతలు వివిధ సంఘాల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనబోతునట్టు సమైక్యాంధ్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బలగ ప్రకాష్  వెల్లదించారు. తెలుగు తల్లిని వేర్పాటువాదం అనే నినాదంతో వేరుచేయటం అన్నది సమంజసం కాదని లగడపాటి ఈ సందర్బంగా వెల్లడించారు.

Balaga Prakash (Gate)36x6 15)  Balaga Prakash (Dola)  6X12 14)  Balaga Prakash (Sunkari)  6X12 13)  Balaga Prakash (Padmavathi)  6X12 12)  Balaga Prakash (Chinni)  6X12 11)  Balaga Prakash (Varam)  6X12 10)  Balaga Prakash (Thammineni)  6X12 (Pending) 9)  Balaga Prakash (P Balaraju  6X12(Pending) 8)  Balaga Prakash (Ganta)  6X12 7)  Balaga Prakash (Vangapandu)  6X12 6)  Balaga Prakash (Jagadeesh)  6X12 5)  Balaga Prakash (Kondru)  6X12=2 Copies 4)  Balaga Prakash (Dharmana)  6X12=2 Copies 3)  Balaga Prakash (Narthu)  6X12 2)  Balaga Prakash (Sailajanadh)  6X12=2 Copies1)  Balaga Prakash (Lagadapati)  6X12=2 Copies (2) Balaga Prakash (Gate) 4x12 (1) Balaga Prakash 10x10 (1) Balaga Prakash (Gate) 4x12 (2) Balaga Prakash 10x10

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About the Author

-