Published On: Sun, Aug 14th, 2016

ప్రార్ధించే పెదవుల కన్నా.. సేవ చేసే చేతులు మిన్న అని నమ్మారు ఆ కుటుంబం..

Share This
Tags

ప్రార్ధించే పెదవుల కన్నా.. సేవ చేసే చేతులు మిన్న అని నమ్మారు ఆ కుటుంబం.. తండ్రికి తగ్గ తనయులుగా ప్రజలకు తమవంతు సేవలందించాలని నిర్ణయించుకున్నారు బాడాన జనార్ధనరావు సోదరులు.. ఎచ్చెర్ల మండలం కుశాలపురం సర్పంచ్ గా ఎన్నికైన “జనా” అదే ఒరవడి కొనసాగిస్తూ విద్య, వైద్య, త్రాగునీరు.. ఇలా స్వంత నిధులతో ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సర్పంచ్ గా బాడాన జనార్ధనరావు స్పెషల్ స్టోరీ కోసం ఈ వీడియో క్లిక్ చెయ్యండి..

About the Author