Published On: Tue, Jul 9th, 2013

పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Share This
Tags

వైద్య విభాగంలోని పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. దరఖాస్తులు, రెగ్యులేషన్స్ యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి చేసిన దరఖాస్తులను రూ.2 వేల డీడీతో జతపరిచి ఈనెల 31లోగా క న్వీనర్, పీహెచ్‌డీ అడ్మిషన్స్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ చిరునామాకు పంపించాలని సూచించారు.

About the Author