తమ్మినేని … నీ మౌనానికి కారణమేమి ….
ప్రజా నాయకుడిగా మూడు దసబ్ద్హాలు రాజకీయాలలో ఉన్న తమ్మినేని సీతారాం మౌనం దాల్చారు …
పోరాటాలలో ముందుండే తమ్మినేని టి.డి.పి లో రీ ఎంట్రీ తరువాత మాత్రం పార్టీ ఈయనను సరిగ్గా వినియోగించుకోలేదన్న భావన అనుచరుల్లో వుంది….
2009 ఎన్నికలలో పి.ఆర్.పి తరుపున పోటీచేసి పరాజయం పాలైన తరువాత తమ్మినేని చిరు వెంటే నడిచుంటే ఇప్పుడు ఎదో ఒక కోటాలో మంచి పదవే దక్కిఉండేదని పరిశిలకుల అబిప్రాయ పడుతున్నారు ….జరిగిందేదో జరిగింది ఇప్పుడు చంద్ర బాబు తమ్మినేనికి తగినంత ప్రాదాన్యత ఇవ్వకపోవడంతో తమ్మినేని 2014 ఏక్షన్ ప్లాన్ ఏమిటి …..
వై.కా.పా లో కి వెళతారా …ఈలోగా చంద్రబాబు బుజ్జగిస్తాడా…. లేకుంటే స్థానికంగా అనుకుంటున్నట్టు స్వతంత్రం గా తమ్మినేని బరిలోకి వెళతారా అన్నది టాప్ సీక్రెట్ ….