Published On: Thu, Jul 11th, 2013

జీపు-లారీ ఢీ: 8 మంది మృతి

Share This
Tags

షాజాపూర్లో గురువారం జీపు,లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పోలీసులు సంఘటన స్థలానికి హూటాహుటిన చేరుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను షాజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మితిమిరిన వేగమే ఆ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

About the Author