Published On: Thu, Mar 7th, 2013

జట్టులో చోటు కోల్పోయిన సెహ్వాగ్

Share This
Tags

టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పై వేటు పడింది. గత కొంతకాలంగా విఫలమవుతున్న సెహ్వాగ్ ను జట్టు నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా జరగనున్న మిగతా రెండు టెస్ట్ లకు ప్రకటించిన జట్టులో సెహ్వాగ్ కు చోటు దక్కలేదు. ఫామ్ కోల్పోయిన సెహ్వాగ్ ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. సెహ్వాగ్ వైఫల్యం ఓపెనింగ్ భాగస్వామ్యాల మీద పడుతోంది.

About the Author