Published On: Tue, Mar 12th, 2013

చరిత్రలో తొలిసారి…!

Share This
Tags

ఆదేశాలు పాటించనందుకు ఆటగాళ్లపై వేటు వేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఇలాంటి నిర్ణయాల వల్ల ఆసీస్ జట్టు ప్రయోజనాలకు మాత్రం తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 13 మందితో తుది జట్టును ఎలా ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే చీలమండ గాయంతో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మూడో టెస్టులో ఆడటంపై అనుమానం నెలకొంది.

About the Author