గుర్తింపులేని పాఠశాలలలో ప్రవేశం వద్దు
గుర్తింపులేని పాఠశాలలలో పిల్లలను చేర్చవద్దని డిఇఓ చెప్పారు. హిమాయత్నగర్లోని ఫట్జి పాఠశాలను ఈ రోజు డిఇఓ తనిఖీ చేశారు. ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపులేనందున విద్యార్థులను చేర్చుకోవద్దని పాఠశాల యాజమాన్యానికి నోటీస్ జారీ చేశారు.