Published On: Sun, Aug 4th, 2013

ఒకటే గమనం.. ఒకటే లక్ష్యం… మనందరి ఐకమత్యం… సమైఖ్య రాష్ట్రం.

Share This
Tags

ఒకటే గమనం.. ఒకటే లక్ష్యం…
మనందరి ఐకమత్యం… సమైఖ్య రాష్ట్రం……..

రాష్ట్ర విభజన ను అడ్డుకుందాం..
సమైక్యాంధ్ర ను కాపాడుకుందాం…..
స్వార్ధ రాజకీయాల కుయుక్తులను తిప్పి కొడదాం…
శాంతియుతంగా… సామరశ్యంగా….
ఉద్యమాన్ని ముందుకు తిసుకువెల్దాం..
ఆంధ్రప్రదేశ్ ను ఒక్కటి చేద్దాం….
సమైక్య వాదులు సత్తా చాటుదాం….
చౌదరి పురుషోత్త౦ నాయుడు
ఏ.పి. ఎన్.జి.ఓ రాష్ట్ర సహా అధ్యక్షులు

About the Author