Published On: Sat, Mar 9th, 2013

ఐపీఎల్‌కి సిద్ధం నెహ్రా

Share This
Tags

మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్‌లో ఆడేందుకు కసరత్తులు చేస్తున్నాడు. మరో పది రోజుల్లో తాను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధిస్తానని నెహ్రా అన్నాడు.

About the Author