ఎం.ఎల్.ఎ. బండ్ల గణేష్….?
ఏమిటి నిర్మాత బండ్ల గణేష్ ను ఎం.ఎల్.ఎ అని సంభోదిస్తున్నామని ఆశ్చర్యపోతున్నారా !!! డోంట్ వర్రీ ప్రస్తుతం తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే తొందరలోనే ఈ ” గబ్బర్ సింగ్ ” గణేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాసం స్పష్టంగా కనిపిస్తుంది … బండ్ల గణేష్ కు పి.సి.సి చీఫ్ బొత్స అండదండలు కేంద్రమంత్రి చిరంజీవి ఆశిస్సులు మెండుగా ఉండటం తో పాటు గణేష్ కి కూడా అసంబ్లీ లో అడుగుపెట్టాలన్న వుభలాటం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అయితే బండ్ల రాజకీయతెరపైకి ఎప్పుడు ప్రవేసిస్తారన్నది టాప్ సీక్రెట్