ఇలా జరిగితే ఎంత బాగుంటుంది …..
భారతదేశం లో అవినీతి,లంచగొండుతనం,నల్లదనం మొదలగునవి అంతమొందినపుడు ఎంతో దూరంలో లేదు ఇలాంటి నవ భారతదేశాన్ని మనం చూడటానికి.మన భారతీయులు ఎందులోని తీసుపోరు అన్నిరంగాలలో దూసుకుపోతున్న మనం ఇంకా ఎందుకు వేనుకడుగులోనే ఉన్నామో అర్ధం కావటం లేదు….2030 నాటికి మన దేశం ఈ విదంగా ఉండాలంటే మనం ఆచరణలో పెట్టాల్సిన అంశాలు ఏమిటన్నది ఇప్పటినించే ఆలోచించాలి ……
ఉల్లాసంగా ….ఉత్సాహంగా ఉండటానికి వయసుతో పనిలేదని నిరూపించింది ఈ బామ్మ మీరే చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా డాన్స్ చేస్తుందో ….
ఈ పాప పాడే విదానం ఎంత బాగుందో మీరే చూడండి…..
ఒక తండ్రి అదుపుతప్పుతున్న తన కొడుకును చూసి ఎంత ఆవేదన చెందుతాడో …..అదే కొడుకు అదుపుతప్పి ప్రమాదానికి గురైతే కొడుకుని నడిపించటానికి ఆ తండ్రి చేసే ప్రయత్నాన్ని చూస్తె ఆటను లోలోపల ఎంత ఆవేదన పడుతున్నాడో తెలుస్తుంది…..