Published On: Mon, Aug 8th, 2016

అందరిలో ఒకరిగా.. కలిసి పని చేశారు.. ప్రజా సేవ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు….

Share This
Tags

అందరిలో ఒకరిగా.. కలిసి పని చేశారు.. ప్రజా సేవ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అనూహ్య రీతిలో కవిటి మెజర్ పంచాయితీకి సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఈ యువకుడు.. పాండవ చంద్ర శేఖర్ అనతి కాలం లోనే అందరి మన్ననలను సంపాదించుకుంటూ కవిటి మెజర్ పంచాయితీకి సర్పంచ్ గా ఎన్నికయారు. యువకుడైన శేఖర్ విమర్శకుల ప్రసంశలు సైతం అందిపుచ్చుకుని మేజర్ పాలనతో తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. గడచిన మూడేళ్ళుగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో అందరినీ కలుపుకుంటూ విశేష సేవలందిస్తున్న ఈయన రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు అమలుచేస్తానంటున్నారు. కవిటి మేజర్ పంచాయితీ సర్పంచ్ పాండవ శేఖర్ మూడేళ్ళ పాలన.. భవిష్యత్ ప్రణాళిక కై ఈ దిగువ వీడియో లింక్ క్లిక్ చెయ్యండి..

eeraaastram kaviti1eeraaastram kaviti2

About the Author